వివరాలు
ఇంకా చదవండి
కాబట్టి, ఎల్లప్పుడూ చాలా అప్రమత్తంగా ఉండండి మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి, మీరు ఏమి చేస్తుంటారో. లేకపోతే, ఇది ఎల్లప్పుడూ గందరగోళంలో ఉం టుంది, మీ జీవితం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితం, అర్థం అవుతుందా? మరియు మనము దానిని భరించలేము, ఎందుకంటే మనం కర్మలను కలిగిస్తాము. ప్రతిసారీ మనం ఏదో ఒకటి చేస్తాము తప్పును, మనము కర్మకు కారణమవు తాము.